తెలంగాణ యూనివర్సిటీలో Ph.D అడ్మిషన్లకు నోటిఫికేషన్

తెలంగాణ యూనివర్సిటీలో Ph.D అడ్మిషన్లకు నోటిఫికేషన్

NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ లా తదితర విభాగాల్లో కేటగరి-1 Ph.D అడ్మిషన్‌లకు సంబంధిత డీన్‌లు నోటిఫికేషన్లు జారీ చేశారు. యూజీసీ నెట్, CSIR, నెట్ పరీక్షల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత సాధించిన విద్యార్థులు అప్‌లై చేసుకోవచ్చని నోటిఫికేషన్ ద్వారా తెలిపారు.