VIDEO: ' వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి'
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రేలకుంట గ్రామానికి చెందిన వికలాంగులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో 5% రిజర్వేషన్ కల్పించాలని CM రేవంత్ రెడ్డిని HIT TV ద్వారా కోరినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వికలాంగులకు అవకాశం కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరారు.