విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: ఎమ్మెల్యే శ్రావణి

ATP: సింగనమల నియోజకవర్గం వ్యాప్తంగా నేడు 10వ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని అన్నారు. మంచి ఫలితాలు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అగ్ర స్థానంలో నిలపాలని ఆకాక్షించారు.