VIDEO: పి.గన్నవరంలో పిచ్చికుక్క స్వైర్వ విహారం

VIDEO: పి.గన్నవరంలో పిచ్చికుక్క స్వైర్వ విహారం

కోనసీమ: పి.గన్నవరంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. దారి వెంబడి వెళ్తున్న వారిపై దాడి చేసి నలుగురు చిన్నారులతో సహా ఆరుగురిని గాయపరిచింది. ఒక మహిళ, చిన్నారిపై కుక్క దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలలో నమోదయ్యాయి. బాధితులు స్తానిక సీహెచ్సీ లో చికిత్స పొందుతున్నారు. వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.