BREAKING: జలవిహార్‌లో పేలుడు

BREAKING: జలవిహార్‌లో పేలుడు

HYD: నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌ ఆర్వో ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లో పేలుడు సంభవించగా అక్కడ పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.