ఏసీపీకి తలంబ్రాలు అందజేసిన రామకోటి

SDPT: భద్రాచల కళ్యాణనికి గోటి తలంబ్రాలు అందించి కళ్యాణ అనంతరం రామకోటి సంస్థకు ముత్యాల తలంబ్రాలు భద్రాచల దేవస్థానం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణి చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా మంగళవారం రామరాజు ఏసీపీ నర్సింలుకు తలంబ్రాల పవిత్రత, వాటి విశిష్టత తెలియజేసి అందజేశారు. అనంతరం ACP మాట్లాడుతూ.. భద్రాచల తలంబ్రాలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.