గోడపత్రికలను ఆవిష్కరించిన ఎమ్మల్యే

గోడపత్రికలను ఆవిష్కరించిన ఎమ్మల్యే

ASF: కౌటాల మండలం తాటిపల్లి గ్రామపంచాయతీ గోవర్ హేట్టి ఆవాసంలో ఈనెల 22 నుంచి 24 వరకు నిర్వహించనున్న శ్రీ రాధాకృష్ణ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను MLC దండే విఠల్ ఆవిష్కరించారు. ఐదుగురు సాధు సంతులు, వేదపండితుల ఆధ్వర్యంలో భజన కీర్తనలతో అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.