VIDEO: నిండుకుండలా బయ్యన్న వాగు రిజర్వాయర్

VIDEO: నిండుకుండలా బయ్యన్న వాగు రిజర్వాయర్

SRPT: తిరుమలగిరిలోని బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 0.480 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి చేరుకుని ప్రస్తుతం జలకళతో సంతృప్తికరంగా ఉంది. ప్రాజెక్టులోకి 1,450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అధికారులు 1,550 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.