'బస్సు కోసం 3 గంటలు.. ప్రయాణికుల కష్టాలు'

'బస్సు కోసం 3 గంటలు.. ప్రయాణికుల కష్టాలు'

HYD: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కాలేజీలు, ఆఫీసులకు వెళ్లడం కోసం ఉదయం 8 గంటల నుంచి వేచి ఉన్నప్పటికీ వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు, విద్యార్థులు వాపోయారు. దీంతో దాదాపు మూడు గంటల పాటు వేచి ఉన్నామని, కాలేజీలకు ఆలస్యం కావడంతో తిరిగి ఇంటికి వెళుతున్నామని పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే తమ పరిస్థితి ఏంటని వాపోయారు.