VIDEO: ఆత్మకూరులో డీకే అరుణ అధికారులపై ఫైర్
MBNR: ఎంపీ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులకు తనను ఆహ్వానించకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆమె ఆత్మకూరులో పర్యటించారు. అమృత్ 2.0 కింద మంజూరైన పనులకు తనను ఆహ్వానించకుండా మంత్రి చేత శంకుస్థాపనలు చేయించడంపై మున్సిపల్ అధికారులపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.