గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢జిల్లాలో భారీగా తగ్గిన కోడిగుడ్ల ధర.. 30 గుడ్ల ట్రే రూ.140 మాత్రమే
➢అసత్య ఆరోపణలపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కు ITDP నాయకురాలు రేణుక ఫిర్యాదు
➢తెనాలిలో కొత్త రఘురామయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల
➢రాజధాని గ్రామాల్లో రూ. 51 కోట్లతో శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం