శ్రీకాకుళం మీదుగా ప్రయాణించే ప్యాసింజర్ రైలు రద్దు

శ్రీకాకుళం మీదుగా ప్రయాణించే ప్యాసింజర్ రైలు రద్దు

SKLM: రైల్వే ప్రయాణికులకు వాల్తేరు డివిజన్ రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే విశాఖపట్నం-బరంపూర్-విశాఖపట్నం(58531/2) మధ్య నడిచే ప్యాసింజర్ రైలును మే 10వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ వెల్లడించారు. శ్రీకాకుళం-తిలార్ రైల్వే లైన్ల మరమ్మత్తులు కారణంగా రద్దు చేశారు.