VIDEO: ఐదుగురు మావోయిస్టులు లొంగుబాటు

VIDEO: ఐదుగురు మావోయిస్టులు లొంగుబాటు

MLG: ఎస్పీ శబరీశ్ సమక్షంలో ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ మాట్లాడుతూ.. 'పోరు కన్నా ఊరు మిన్నా - మన ఊరికి తిరిగిరండి' అవగాహన కార్యక్రమం విశేష ఫలితాలను ఇస్తోందన్నారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారికి తక్షన సహాయంగా రూ. 25 వేలు ఎస్పీ అందజేశారు.