బాధితునికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

బాధితునికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

WGL: నర్సంపేట పట్టణం 10వ వార్డుకు చెందిన కంఠం మహేశ్వర్ రాజుకు రూ.35,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి మోటం రవికుమార్ పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారుడు మాట్లాడుతూ.. ఈ సహాయం వల్ల కుటుంబానికి ఆర్థికంగా ఊరట లభించిందన్నారు.