మఠంపల్లి BJP నాయకులు ముందస్తు అరెస్ట్

మఠంపల్లి BJP నాయకులు ముందస్తు అరెస్ట్

SRPT: మఠంపల్లిలోని BJP నాయకులను, కార్యకర్తను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం మండల BJP పార్టీ అధ్యక్షులు వెంకట శివ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేయాలని,పెండింగ్‌లో ఉన్న జీపీ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. చలో సెక్రటేరియెట్ కార్యక్రమానికి తరలివెళ్తున్నBJP నాయకులను అక్రమంగా అరెస్ట్‌లు చేశారని ఆరోపించారు.