తెలంగాణ బడ్జెట్: హైలెట్స్ ఇవే
➠ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
➠ అన్ని గురుకులాల్లో వంటశాలల ఆధునీకరణ
➠ వంటశాలలకు రూ.100 కోట్ల ప్రతిపాదనలు
➠ 57 పాలిటెక్నిక్ కాలేజీల్లో 15 కొత్త కోర్సులు
➠ స్కిల్డ్ లేబర్‌ను తయారు చేయడమే లక్ష్యం
➠ పరిశ్రమల అవసరాలకు యువతకు నైపుణ్యాలు
➠ యువతను బ్లాక్ కాలర్ ఉద్యోగాలకు సన్నద్ధం
➠ OU, JNTU తరహాలో స్కిల్ యూనివర్సిటీ