నిర్మాతలతో భారీగానే ఖర్చు పెట్టిస్తా: రావిపూడి

నిర్మాతలతో భారీగానే ఖర్చు పెట్టిస్తా: రావిపూడి

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ ఈవెంట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు నిర్మాతలతో భారీగానే ఖర్చు పెట్టిస్తానని చెప్పాడు. సినిమా క్వాలిటీ విషయంలో తాను ఎక్కడా రాజీపడనని అన్నాడు. అలాగే సోషల్ మీడియాలో పాజిటివిటీ, నెగిటివిటీ రెండూ ఉంటాయని, వాటి గురించి తాను పెట్టించుకోనని పేర్కొన్నాడు.