నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
W.G: భీమవరం 33/11 కేవీ జీఐఎస్ ఉపకేంద్రం పరిధిలో నూతన విద్యుత్ లైన్‌ల ఏర్పాటు పనుల దృష్ట్యా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వీరమ్మ పార్క్, పెద్ద మసీద్, ఆకులవారి వీధి, కొత్త బస్టాండ్, ముస్లిం స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు . వినియోగదారులు సహకరించాలని కోరారు.