సామెత - దాని అర్థం

సామెత - దాని అర్థం

సామెత: ఇల్లు కాలుతుంటే బావి తవ్వినట్లు
దాని అర్థం: అప్పటికప్పుడు సాధ్యం కాని పనికి పూనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు అనే చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.