VIDEO: పెనుమంట్రలో దట్టమైన పొగమంచు
W.G: ఆచంట మండలం పెనుమంట్రలో దట్టమైన పొగమంచు కురిసింది. అధిక చలి కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని చలి తీవ్రతతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటల సాగులో ఉన్న రైతులు ఈ చలిలో పొలాలకు వెళ్లడానికి భయపడుతున్నారు.