'స్ఫూర్తి' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

'స్ఫూర్తి' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

E.G: సంచార జాతుల విముక్తి దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 30న విజయవాడలో స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు BJP OBC మోర్చా జిల్లా అధ్యక్షులు కాలేపు సత్య సాయిరాం తెలిపారు. శుక్రవారం కోరుకొండ మండలం పశ్చిమ గోనగూడెంలో ఉంటున్న మాల మాష్టీ కుల సంఘ పెద్దలను బీజేపీ శ్రేణులతో కలిసి ప్రధాని మోదీ సంచార జాతుల కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు.