బాధితులకు అండగా గ్రీవెన్స్ డే: ఎస్పీ

బాధితులకు అండగా గ్రీవెన్స్ డే: ఎస్పీ

NRML: బాధితులకు అండగా భరోసా కల్పించేందుకు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆమె ఆదేశించారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.