స్వీపర్ తనయుడికి డాక్టరేట్

స్వీపర్ తనయుడికి డాక్టరేట్

SRPT: గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు గ్రామానికి చెందిన అమరారపు ప్రమోద్ మంగళవారం సాయంత్రం ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేశారు. ప్రమోద్ తండ్రి గ్రామపంచాయతీ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తూ అతని ఉన్నత చదువులు చదివించాడని పేర్కొన్నారు.