మహిళా న్యాయవాదికి సైబర్‌ ముఠా టోకరా

మహిళా న్యాయవాదికి సైబర్‌ ముఠా టోకరా

AP: మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల మహిళా న్యాయవాదికి ఈ ముఠా సభ్యులు ఫోన్ చేశారు. అమెరికాలో ఆమె కుమారుడు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ డిజిటల్ అరెస్ట్ పేరుతో.. ఆమె వద్ద నుంచి రూ.52 లక్షలు తీసుకున్నారు. ఈ ఘటనపై బాధితులు ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మూడు బృందాలు రంగంలోకి దిగాయి.