కల్వర్టులోకి దూసుకెళ్లిన కారు

CTR: కారు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కల్వర్టులోకి దూసుకెళ్లిన ఘటన పీలేరు మండలంలోని ముడుపుల వేముల మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.