ఎమ్మెల్యేని కలసిన ఉపాధ్యాయ సంఘం

ఎమ్మెల్యేని కలసిన ఉపాధ్యాయ సంఘం

ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి శనివారం ఉపాధ్యాయుల సమస్యలపై ఏపీటీఎఫ్ నాయకులు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడారు. వెంటనే నూతన పీఆర్సీ కమిటీని నియమించాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యా రంగంలో అమలవుతున్న అసంబద్ధ విధానాలను రద్దు చెయ్యాలి పేర్కొన్నారు.