ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ గ్యాస్ సరఫరా వ్యవస్థ సజావుగా సాగుతుంది: కలెక్టర్ రాజర్షిషా
★ బోథ్ మండలంలో CMRF చెక్కులను పంపిణీ చేసిన MLA అనిల్ జాదవ్
★ ఎస్పీ అఖిల్ మహాజన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఆదివాసీ యువతులు
★ బోథ్‌లో నూతన ఫైర్ స్టేషన్‌కు ప్రభుత్వం అనుమతి: ఆడే గజేందర్