హవాలా డబ్బు చోరీ కేసు.. చేధించిన పోలీసులు
HYD: కూకట్‌పల్లిలో హవాలా డబ్బు చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. లక్నో ఫ్లైట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్ట్ CISF సహకారంతో శంషాబాద్‌లో వీరిని అరెస్ట్ చేశారు. బహదూర్ పురా నుంచి జీడిమెట్లకు హవాలా డబ్బును తీసుకెళ్తుండగా, కళ్లలో కారం కొట్టి రూ. కోటి నగదు చోరీ జరిగింది. దీంతో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.