గుర్తు తెలియని మృతదేహం లభ్యం

VZM: అరకు సిమిలిగూడ మధ్య పట్టాల మధ్య గుర్తు తెలియని మృతదేహం గుర్తించినట్లు విజయనగరం జీర్పీ హెడ్ కానిస్టేబుల్ అశోక్ శనివారం తెలిపారు. మృతుడు వయస్సు సుమారు 45, 50 మధ్య ఉంటుందన్నారు. తెలుపు ఫుల్ హ్యాండ్ షర్ట్ ముదురు ఆకుపచ్చ ఫుల్ హ్యాండ్ జరికిని ధరించినట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 9490617089, 6302365605 నెంబరును సంప్రదించాలని కోరారు.