'ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టాలి'

'ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టాలి'

KMM: భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా డ్రైనేజ్ పనులు చేపట్టాలని అధికారులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశించారు. గురువారం ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని బల్లేపల్లి- బాలపేట రోడ్డులో నిర్మాణంలో ఉన్న డ్రైనేజ్ పనులను కమిషనర్ పరిశీలించారు. డ్రైనేజ్ సదుపాయాలు మెరుగ్గా ఉండటం వల్ల వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు.