తల్లి సర్పంచ్.. కొడుకు డీసీసీ అధ్యక్షుడు

తల్లి సర్పంచ్.. కొడుకు డీసీసీ అధ్యక్షుడు

KMR: ఒకే కుటుంబానికి చెందిన తల్లి-కొడుకు కీలక పదవులు దక్కాయి. ఏలే మల్లికార్జున్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతుండగా తల్లి ఏలే సుగుణమ్మ నిజాంసాగర్ మండలం బంజేపల్లి సర్పంచిగా భారీ విజయం సాధించారు. ఇదే గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ బలాన్ని చాటుతోంది.