యాన్సన్ మెరుపులు.. ABD రికార్డ్ సమం
గౌహతి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగులతో రాణించిన SA ప్లేయర్ యాన్సన్ రికార్డుల్లో నిలిచాడు. ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 7 సిక్సర్లు బాదిన ప్రొటీస్ ప్లేయర్‌గా ABD(vs AUS, 2009), డీకాక్(vs WI, 2021) రికార్డ్ సమం చేశాడు. అలాగే భారత్‌పై ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా షాహిద్ అఫ్రిది(PAK, 2006) సరసన చేరాడు.