ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియోస్: నాగ్

ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియోస్: నాగ్

TG: అన్నపూర్ణ స్టూడియోస్‌ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామని స్టార్ హీరో నాగార్జున వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. 'ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్‌ను నేను చదివాను, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక ఫిలిం హబ్‌ని కూడా తయారు చేయాలని చర్చలు జరుగుతున్నాయి' అని వివరించారు.