బంజారాహిల్స్‌లో అగ్నిప్రమాదాల అవగాహన సదస్సు

బంజారాహిల్స్‌లో అగ్నిప్రమాదాల అవగాహన సదస్సు

HYD: బంజారాహిల్స్‌లోని బాబు జగ్జీవన్ రాం భవన్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అగ్నిప్రమాదాల నివారణకు, భద్రతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఇటీవల HYDలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో 150 మంది ప్రాణాలు కోల్పోయారని, 800 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అగ్ని మాపక సిబ్బంది చెప్పుకొచ్చారు.