ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్

ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్

MDCL: ఘట్‌కేసర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లుగా డాక్టర్లు వెల్లడించారు. 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడానికి అర్హులని, మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం బాలికలకు ఈ వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. ఎలాంటి అపోహవ వద్దని, అందరూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.