VIDEO: గ్రీన్ ఎనర్జీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

VIDEO: గ్రీన్ ఎనర్జీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

VSP: విశాఖ వేదికగా నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, అర్మేనియా వంటి దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఇండియా- ఈయూ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం గురువారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ త్వరలోనే 'గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా' రూపాంతరం చెందుతుందని సీఎం ప్రకటించారు.