'CM పర్యటనను విజయవంతం చేయండి'

'CM పర్యటనను విజయవంతం చేయండి'

NDL: ఈనెల 9న డోన్(మం) కొత్త బురుజులో సీఎం చంద్రబాబు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి వస్తున్నట్లు రాష్ట్ర సీట్స్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ క్రమక్రమంగా అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ పర్యటనలో కూటమి నేతలు పాల్గొని విజయవంతం చేయాలని శనివారం పిలుపునిచ్చారు.