పెద్దాపురంలో తెరిపు ఇవ్వని వర్షం

పెద్దాపురంలో తెరిపు ఇవ్వని వర్షం

కాకినాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి పెద్దాపురం మండలంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షాలు పడుతుండటంతో సామాన్య ప్రజానీకం తీవ్ర అవస్టలు పడుతున్నారు. శనివారం ఉదయం నుంచి వర్షం తెరిపు ఇవ్వలేదు. మరో రెండు రోజులు ఇదేవిధంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.