కిషన్ నాయక్ తాండ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం

కిషన్ నాయక్ తాండ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం

SRD: ఖేడ్ మండలం కిషన్ నాయక్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ కర్ర సునీత చౌహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిగ్రీ చదువుకున్న ఈమె తొలిసారిగా ఎన్నికల్లో పోటికి దిగగా, ఏకగ్రీవం కావడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. గ్రామపంచాయతీకి మొత్తం 8 వార్డులు ఉన్నాయి. దీంట్లో మూడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయితే మిగతా 5 వార్డులకు ద్విముఖ పోటీతో ఎన్నికలు జరగనున్నాయి.