సంజయ్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

సంజయ్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

AP: ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంజయ్ విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.