LRS స్కీంను సద్వినియోగం చేసుకోవాలి: కమిషనర్

LRS స్కీంను సద్వినియోగం చేసుకోవాలి: కమిషనర్

GNTR: అక్రమ భవన నిర్మాణాల రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మార్చి 12లోపు BPS ద్వారా రెగ్యులర్ చేసుకోవాలన్నారు. బీపీఎస్‌తో పాటు ఎల్ఆర్ఎస్ స్కీంను కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనధికారిక లే అవుట్‌లు తప్పనిసరిగా క్రమబద్ధీకరణ చేసుకోవాలని సూచించారు.