నీవానది రహదారి బీటలు.. ప్రమాదానికి ఆహ్వానం

నీవానది రహదారి బీటలు.. ప్రమాదానికి ఆహ్వానం

చిత్తూరులో నీవానది సమీప రహదారి బీటలు వారడంతో ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. రద్దీగా ఉండే ఈ మార్గంలో ద్విచక్ర, భారీ వాహనాలు తరచుగా ప్రయాణిస్తున్నాయి. ముఖ్యంగా లారీలు వెళ్లే సమయంలో వాహనాలు నదిలో పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే రహదారి ద్వారా గంగనపల్లి తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగుతున్నాయి.