VIDEO: ఆలూరులో 'స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం

VIDEO: ఆలూరులో 'స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం

KRNL: ఆలూరులో 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి జిలాన్ భాష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరిశుభ్రత ఆరోగ్యానికి మూలమని, ఇళ్లు -పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.