'అసత్య ఆరోపణలు మానుకోవాలి'
SDPT: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై అసత్య ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు సురేందర్ రెడ్డి అన్నారు. చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌లో గురువారం మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ను పట్టించుకోకుండా మాజీ మంత్రి పై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.