మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రెండో విడత ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ జానకి
➢ మాచారంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
➢ నారాయణపేట జిల్లాలో 700 మంది పోలీసులతో బందోబస్తు: ఎస్పీ వినీత్
➢ కాంగ్రెస్ హామీలు.. డొల్ల హామీలు: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి