పారాదిలో పర్యటించిన పీసీసీ అధ్యక్షురాలు

పారాదిలో పర్యటించిన పీసీసీ అధ్యక్షురాలు

VZM: బొబ్బిలి మండలం పారాది గ్రామంలో ఇవాళ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కరువు పని అంటేనే పైసలివ్వరు అనే స్థాయికి పథకాన్ని దిగజార్చినట్లు శ్రామికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు MGNREGA పథకానికి, మోదీ తెచ్చిన VB G-RAM-G చట్టానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు.