ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రేపు జిల్లాలో పర్యటించనున్న మంత్రి పొంగులేటి
★ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడమే మా లక్ష్యం: మున్సిపల్ కమిషనర్ అభిషేక్
★ ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ గోనెల విజయలక్ష్మి ఛైర్మన్ అనారోగ్యంతో మృతి
★ పది పరీక్షలకు ఒత్తిడికి లోనవద్దు: కలెక్టర్ అనుదీప్