బీజేపీకి సీనియర్ నేత రాజీనామా

బీజేపీకి సీనియర్ నేత రాజీనామా

SRD: జిల్లా బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నాయకుడు కల్పగూర్ దయాకర్ రెడ్డి బుధవారం రాజీనామా చేశారు. పార్టీ అప్పగించిన ప్రతి కార్యక్రమాన్ని నిబద్ధతతో విజయవంతం చేశానని, అయితే ఇటీవల పార్టీలో పారదర్శకత లోపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధాంతాలకు విరుద్ధంగా జరుగుతున్న పరిణామాల వల్లే తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు.