డీఈవోగా నాగపద్మజ బాధ్యతల స్వీకరణ

KMM: జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)గా జడ్పీ డిప్యూటీ సీఈవో నాగపద్మజ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె కలెక్టర్ అనుదీప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత ప్రమోషన్ల ప్రక్రియపై వివరాలు సేకరించారు. ఒకటి రెండు ఫైల్‌పై మాత్రమే సంతకాలు చేశారు.