ఎసీబీ అధికారులకు చిక్కిన ఇద్దరు జడ్పీ ఉద్యోగులు

MLG: ములుగు జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ జడ్పీ సూపర్డెంట్ సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సౌమ్య వీరు తోటి ఉద్యోగి వద్ద రూ. 25 వేల లంచం డిమాండ్ చేయడంతో బాధితురాలు ఏసీబీకి ఆశ్రయించడంతో నేడు లంచం తీసుకుంటుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకొని, జడ్పీ కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.